ఖేడ్ లో డయల్ యువర్ డిపో మేనేజర్ కు స్పందన

ఖేడ్ లో డయల్ యువర్ డిపో మేనేజర్ కు స్పందన

SRD: ఖేడ్ RTC బస్టాండ్‌లో డయల్ యువర్ డిఎం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఫోన్ చేయగా DM సుబ్రహ్మణ్యం సమస్యలను నమోదు చేసుకున్నారు. కంగ్టి మీదుగా నిజాంబాద్, రేగోడు, కృష్ణాపూర్ నుంచి కామారెడ్డి ఆర్మూర్ బస్సులు నడిపించాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రవాణా సౌకర్యాలు పరిష్కరిస్తామని DM తెలిపారు.