VIDEO: ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించిన మంత్రి

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మంగళవారం జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చెర్రీ బాలరాజ్‌తో కలిసి పర్యటించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కలియతీరిగారు. ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణ పనులు ఏ దశకు చేరుకున్నాయి అనేది అధికారులు మంత్రికి వివరించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.