నిర్మల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ

నిర్మల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ

 NRML: జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం 43.7% ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు. రాబోయే రెండు రోజులు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళవద్దని సూచించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు వరకు ఎట్టి పరిస్థితులలో బయటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు.