హోంగార్డులకు 4 నెలలుగా జీతాలు లేవు

హోంగార్డులకు 4 నెలలుగా జీతాలు లేవు

WGL: రవాణా శాఖలో పనిచేస్తున్న ఐదుగురు హోంగార్డులు నాలుగు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇక్కట్లు పడుతున్నారు. ఇతర జిల్లాల్లో హోంగార్డులకు జీతాలు సక్రమంగా జమ అవుతుంటే, వరంగల్లో మాత్రం బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.