ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గర్భిణీల వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ దేవరకొండలోని STబాలికల హాస్టల్‌ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
➢ చింతలపాలెంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నంద్
➢ గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే సామేలు
➢ జూలూరు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు