నౌకాదళ సిబ్బందికి జగన్‌ శుభాకాంక్షలు

నౌకాదళ సిబ్బందికి జగన్‌ శుభాకాంక్షలు

AP: ఇండియన్ నేవీ డే సందర్భంగా దేశ నౌకాదళ సిబ్బందికి వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 'మన సముద్ర తీరాలను కాపాడటంలో నౌకాదళ సిబ్బంది పాత్ర అసమానమైనది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు.. సముద్రాలపై వారు చూపుతున్న ధైర్యం, దృఢ సంకల్పానికి అభినందనలు' అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.