జ్యోతి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేష్

జ్యోతి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేష్

KDP: మంత్రి నారా లోకేష్‌ను కడప జిల్లా క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ ఇంఛార్జ్ రితీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జ్యోతి క్షేత్రానికి ఉన్న ఆటంకాలను తొలగించి అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలతో మాట్లాడి సమస్య పరిష్కరించి జ్యోతి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.