గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు

గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు

GDWL: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బెనిఫిట్లను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ పిలుపు మేరకు, తమ సమస్యల సాధనకై నవంబర్ 7వ తేదీన భారీ నిరసన దీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంగళవారం గద్వాల పట్టణం కార్యకర్తలతో గోడపత్రికలను ఆవిష్కరించారు.