నామినేషన్లకు సాయంత్రం ఐదు వరకే ఛాన్స్: కలెక్టర్

నామినేషన్లకు సాయంత్రం ఐదు వరకే ఛాన్స్: కలెక్టర్

SRCL: GP ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఫేజ్- 1 నామినేషన్ల దాఖలుకు నేడు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉందని ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నామినేషన్లు ఈరోజు 5 గంటల వరకు దాఖలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా ఆర్ కేంద్రాల్లో అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.