పగిలిన పైపులైన్.. వృథాగా నీళ్లు

పగిలిన పైపులైన్.. వృథాగా నీళ్లు

KMM: గోపాలపురం పువ్వాడ నగరంలోని NSP కాలువ వద్ద మినీ పార్కులో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతుంది. గత 3 రోజుల నుంచి నీళ్లు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.