'దళారుల దోపిడీ అరికట్టి మద్దతు ధర కల్పిస్తాం'
VZM: దళారుల దోపిడీని అరికట్టి రైతులకు మద్దతు ధర దక్కేలా చూడడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్ నాయుడు అన్నారు. ఇవాళ మెరకముడిదం మండల శాంతవలస PACSలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు సొసైటీల ద్వారా ప్రభుత్వం ధరకు అమ్మి లాభం పొందాలని సూచించారు.