RE మెటియార్ 350 సరోకొత్త రికార్డు

RE మెటియార్ 350 సరోకొత్త రికార్డు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల యూనిట్ల విక్రయాలతో అరుదైన మైలురాయిని దాటింది. J-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన ఈ క్రూయిజర్ బైక్, తన రిఫైన్డ్ పెర్ఫార్మెన్స్‌తో రైడర్లను ఆకట్టుకుంటోంది. 349cc ఇంజిన్, ట్రిప్పర్ నావిగేషన్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లతో 60 దేశాల్లో అమ్ముడవుతోంది. ఈ బైక్ రూ.1.96 లక్షల ప్రారంభ ధరతో లభిస్తోంది.