నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NZB: గూపన్‌పల్లి టౌన్ ఫీడర్‌లో నిర్వహణ కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని నిజామాబాద్ టౌన్-2 ADE తెలిపారు. ఈ విషయాన్ని గుపన్‌పల్లి, గంగస్థాన్ ఫేజ్-2, గంగస్థాన్ ఫేజ్-3 ప్రాంతాల ప్రజలు, పృథ్వీ అపార్ట్‌మెంట్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.