'పవన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి'

'పవన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి'

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ స్పందించారు. పవన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ వల్ల తెలుగు ప్రజల ఐక్యతకు భంగం కలిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పవన్ ప్రచారం చేసుకోవచ్చని, ప్రజానాయకుడిగా తగదని సూచించారు.