'రౌడీ జనార్దన' కోసం భారీ యాక్షన్ సెట్ ?

'రౌడీ జనార్దన' కోసం భారీ యాక్షన్ సెట్ ?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రవి కిరణ్‌ కోలా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'రౌడీ జనార్దన'. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా తీస్తారని.. ఈ సీన్స్‌ను విజయ్‌పై షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.