ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మహిళల, చిన్నారుల భద్రతకు మొదటి ప్రాధాన్యత: SP అఖిల్ మహాజన్
★ అటవీ శాఖ అనుమతులు అందజేయాలి: MLA అనిల్ జాదవ్
★ ఈ నెల 17న ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో సర్వే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు