ఈనెల 26న ప్రదర్శన ధర్నాలు
GDWL: కేంద్ర పాలకులు ప్రజలపై బరితెగించి దోచుకుంటున్నారని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని టీజేఎస్ కార్యాలయంలో ప్రదర్శన ధర్నాల వాలు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 26న జిల్లా కేంద్రాలలో నిర్వహించే వివిధ ప్రదర్శన కార్యక్రమాలకు ప్రజల పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ప్రభుత్వం దోచుకుంటున్న విధానాన్ని ప్రశ్నించాలన్నారు.