బిర్సాముండా సేవలు మరువలేనివి: యోగేష్

బిర్సాముండా సేవలు మరువలేనివి: యోగేష్

ADB: భగవాన్ బిర్సాముండా సేవలు మరువలేనివని మాజీ వైస్ ఎంపీపీ యోగేష్ అన్నారు. శనివారం గాదిగూడ మండలంలోని మేడిగూడలో క్రాంతివీరుడు బిర్సాముండా 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళుర్పించారు. గిరిజన ఆదివాసీల కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.