అన్నీ పక్కాగా ఉంటేనే ప్లాట్లు కొనండి: హైడ్రా

అన్నీ పక్కాగా ఉంటేనే ప్లాట్లు కొనండి: హైడ్రా

TG: ప్లాట్లు, ఇళ్ల స్థలాలు కొనేముందు కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి, లేఅవుట్ అనుమతులు, గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్ని 48 ఫిర్యాదులను స్వీకరించారు.