'అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలి'

'అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలి'

BDK: గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల పర్యవేక్షణకు నియమితులైన పరిశీలకులు వీ.సర్వేశ్వర్ రెడ్డి బుధవారం జిల్లాలోని భద్రాచలం మండలంను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న లోపం చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచనలు జారీ చేశారు.