‘అఖండ 2’ నుంచి మరో సాంగ్ రిలీజ్
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ‘అఖండ 2’ నుంచి మరో పాట విడుదలైంది. ‘గంగాధర శంకర’ అంటూ సాగే సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అద్వితీయ రాసిన ఈ పాటను S ఐశ్వర్య, S సౌందర్య, శ్రుతి రంజని పాడారు. తమన్ సంగీతం అందించారు.