'విజయవంతంగా పూర్తయిన కోటి సంతకాల సేకరణ'
NTR: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సేకరించిన సంతకాల ప్రతులను వైసీపీ జిల్లా కార్యాలయానికి బుధవారం పంపించారు.మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అది చాలా మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని వైసీపీ నేతలు తెలిపారు.