'దూస్తాం చెరువులో పూడిక తీయండి'

'దూస్తాం చెరువులో పూడిక తీయండి'

NZB: దూస్తాం చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డికి విన్నవించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ వెంకటేష్ నేతృత్వంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పూడిక తీయడం వల్ల చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.