రెడ్డిపల్లి రెడ్ చెరువులో చేప పిల్లల పెంపకం.!

రెడ్డిపల్లి రెడ్ చెరువులో చేప పిల్లల పెంపకం.!

MDK: చేగుంట మండలం రెడ్డిపల్లిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఇవాళ రెడ్ చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన గ్రామ కార్యదర్శి సమీనా సుల్తానా, మాజీ సర్పంచ్ మంద బాలచందర్ తదితరులు మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.