మహేష్ 'వారణాసి' షూటింగ్‌కు బ్రేక్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో 'వారణాసి' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇక ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.