మహిళ మెడలోంచి బంగారం అపహరణ

మహిళ మెడలోంచి బంగారం అపహరణ

MHBD: పెద్దవంగర మండలంలోని వడ్డేకొత్తపల్లి గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి ఇందిరా- వెంకటేశ్వర్లు ఓ శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి బండిపై స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడలోంచి 1.8 గ్రాముల కాసులహారాన్ని దొంగిలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అలీ తెలిపారు.