ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్
దర్శకనటుడు రవిబాబు దర్శకత్వం వహించిన మూవీ 'ఏనుగుతొండం ఘటికాచలం'. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ OTT వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో వీకే నరేష్, వర్షిణి, రఘుబాబు, అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.