ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా BR అంబేద్కర్ వర్థంతి వేడుకలు
➢ ఒంగోలులో వైద్యాధికారులతో సమావేశమైన DMHO వెంకటేశ్వర్లు
➢ కంభం పట్టణంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
➢ మార్కాపురంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కూటమి నాయకులు