మెయి మెయి గుర్రాలతో గిరిజనుల నృత్య ప్రదర్శన

మెయి మెయి గుర్రాలతో గిరిజనుల నృత్య ప్రదర్శన

SKLM: మెలియాపుట్టిలో సంక్రాంతి, కనుమ పండగ రోజు గిరిజన సాంప్రదాయ నృత్యాలు మెయి మెయి గుర్రాలు ప్రదర్శనలు గిరిజనులు వీధిలో నృత్యాలు చేస్తూ ప్రదర్శనలు చేశారు. ఈ నృత్యాలు గ్రామస్తులు ఆసక్తిగా చూశారు. గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు, కనుమరుగు కాకుండా కాపాడేందుకు పండగ వేళలో ప్రజలకు సంతోషపెట్టేందుకు గ్రామస్తులందరూ ఐక్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్ల తెలిపారు.