'రామోజీ ఫిల్మ్‌సిటీ.. 2 వేల ఎకరాల కళాఖండం'

'రామోజీ ఫిల్మ్‌సిటీ.. 2 వేల ఎకరాల కళాఖండం'

TG: రామోజీ ఫిల్మ్‌సిటీ.. రెండు వేల ఎకరాల కళాఖండం అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆర్ఎఫ్‌సీని ఇబ్బంది పెట్టాలని కొందరు గతంలో ప్రయత్నించారని ఆరోపించారు. ఈనాడు, ఈటీవీని తెలుగు ప్రజలకు వ్యసనంగా రామోజీ మలిచారని తెలిపారు. నిఖార్సైన నిజం ఏంటో తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందేనని చెప్పారు.