బాధిత కుటుంబానికి LOC అందజేత
PDPL: కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన కొమ్ము ప్రశాంతి చికిత్స కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2.50 లక్షల LOCని మంజూరు చేసి కార్యాలయంలో మంత్రి ప్రతినిధులు, బాధితురాలికి అందజేశారు. వైద్య చికిత్సకు అండగా నిలిచినందుకు ప్రశాంతి కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.