బాధితులకు అండగా సీఎం సహాయనిది..!

బాధితులకు అండగా సీఎం సహాయనిది..!

BPL: అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు అన్నారు. బాపట్ల నియోజకవర్గం బాపట్ల పట్టణం రైలుపేటకి చెందిన పోతన రాజ్యలక్ష్మి గారికి వైద్యఖర్చుల నిమిత్తం రూ. 4 లక్షల బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అందజేశారు.