శ్రీవారి భక్తుల కోసం అలిపిరిలో బేస్ క్యాంప్: శ్యామలరావు

TPT: శ్రీవారి భక్తులు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా 'చాట్ బాట్'ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు TTD ఈఓ శ్యామలరావు వెల్లడించారు. భక్తుల వసతి కోసం అలిపిరిలో 40ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.70లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాబులోకి వస్తుందని చెప్పారు.