అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి జిల్లాలో వివిధ విత్తనాల క్రిమిసంహారక మందుల కంపెనీల్లో పని చేసే మార్కెట్ ఉద్యోగులు అందరూ కలిసి కార్యవర్గం అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గాన్ని ఇవాళ ఎన్నుకున్నారు. 40 మంది సభ్యులతో యూనియన్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నగేష్, ఉపాధ్యక్షుడిగా అనిల్, క్యాషియర్ ప్రణయ్, కార్యదర్శిగా నాగరాజులను ఏకగ్రీవంగా నియమించారు.