VIDEO: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన దుండగులు

VIDEO: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన దుండగులు

HNK: ఎల్కతుర్తి ఇవాళ తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని నరిగె సంధ్య బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు తెలపగా ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా బంగారం, వెండి, నగదు కలిపి సుమారు రూ. 97 వేల విలువైన ఆస్తి దొంగిలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకుంటున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.