రేపు మెగా రక్తదాన శిబిరం

రేపు మెగా రక్తదాన శిబిరం

BHPL: రేగొండ మండలోని గుడ్ లైఫ్ స్కూల్ ఆవరణలో రేపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదినం వేడుకలు పురస్కరించుకొని జిల్లా నాయకులు పుల్లూరి బాబు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. మండల యూత్ అధ్యక్షులు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. పలు గ్రామాల యువకులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని కోరారు.