గ్రామ అధ్యక్షుడిగా బొడ్డు ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నిక

గ్రామ అధ్యక్షుడిగా బొడ్డు ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నిక

HNK: జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా బొడ్డు ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రతాప్‌ను మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బేరే మధుకర్, బొడ్డు ప్రభుదాస్ పాల్గొన్నారు