INSPIRATION: ఐన్‌స్టీన్

INSPIRATION: ఐన్‌స్టీన్

చిన్నతనంలో ఐన్‌స్టీన్ మందబుద్ధి అని, ఆయనకు ఏదీ రాదని ఉపాధ్యాయులు విమర్శించారు. నాలుగేళ్ల వరకు మాటలు రాని ఆయన, తర్వాతి కాలంలో భౌతిక శాస్త్ర గమనాన్నే మార్చేశారు. కేవలం ఊహశక్తితో విశ్వం రహస్యాలను ఛేదించి, సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు. పేటెంట్ ఆఫీస్ క్లర్క్ స్థాయి నుంచి నోబెల్ బహుమతి గ్రహీతగా ఎదిగిన ఆయన జీవితం, పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదని నిరూపిస్తుంది.