VIDEO: 'రైల్వే సమస్యలు పరిష్కరించాలి'

VIDEO: 'రైల్వే సమస్యలు పరిష్కరించాలి'

KRNL: నగర ప్రజల సౌకర్యార్థం రైల్వే సమస్యలు పరిష్కరించకపోతే రైల్వేలను స్తంభింప చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి. నిర్మల హెచ్చరించారు. కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని, ఆగిపోయిన మచిలీపట్నం రైలును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.