VIDEO: విగ్రహావిష్కరించిన చేసిన ఎమ్మెల్యే

VIDEO: విగ్రహావిష్కరించిన చేసిన ఎమ్మెల్యే

KNR: కరీంనగర్ రూరల్ మండలం చర్లభూత్కూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.