రామాయంపేటలో రోడ్డు ప్రమాదం

రామాయంపేటలో రోడ్డు ప్రమాదం

MDK: ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి గాయాలైన ఘటన రామాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ వైపు నుంచి రామాయంపేట వైపు వస్తున్న ఒక ద్విచక్ర వాహనం ఆవాస విద్యాలయం సమీపంలో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.