ఉప్పల్ స్టేడియంలో భద్రతా తనిఖీలు
MDCL: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌కు ముందు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్ దృష్ట్యా మల్కాజిగిరి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. స్టేడియం పరిసరాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.