వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

BHNG: యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం వీఆర్ఏల జిల్లా అధ్యక్షుడు దాసరి వీరన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... వీఆర్ఏల సమస్యలు పరిష్కరించి, పెండింగ్ జీతాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు యాదగిరి, మచ్చగిరి, తదితరులు పాల్గొన్నారు.