నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నిజామాబాద్ నగరంలో ట్యాక్స్ చెల్లించని షాపులను సీజ్ చేసిన అధికారులు
➢ TU పరిధిలోని డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
➢ ఎస్సీ నిరుద్యోగ యువతకు సబ్సిడితో ఈవీ టూ వీలర్, త్రీ వీలర్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
➢ ఏప్రిల్ 1 నాటికి ఈ-ఆఫీసులుగా ప్రభుత్వ కార్యాలయాలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి