కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వేములవాడ భీమేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
★ ఇల్లందకుంటలో సీతారాములకు పట్టువస్త్రాలు సమర్ఫించిన ముస్లిం మహిళ
★ మరోసారి సింగర్ అవతారం ఎత్తిన కేంద్రమంత్రి బండి సంజయ్
★ జగిత్యాలలో KCRకు గురువు జైశెట్టి రమణయ్య మృతి