మున్సిపాలిటీలకు దండిగా ఆదాయం

మున్సిపాలిటీలకు దండిగా ఆదాయం

NLG: ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీలకు దండిగా ఆదాయం సమకూరింది. NLG, MLG, హాలియా,  చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఫీజు రూపంలో రూ.39.18 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం ఏడు మున్సిపాలిటీల పరిధిలో 12,336 మంది దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారు. నందికొండ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్లో లేని విషయం తెలిసిందే.