VIDEO: గుర్తు తెలియని రైలు ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు
WGL: వరంగల్ నగరంలోని నిన్న రాత్రి రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీ కొట్టడంతో సంతానం అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 ఎంబులెన్స్ సిబ్బందిలో ఏఏంటి నాగరాజు, పైలట్ సాంబయ్య అక్కడకు చేరి ప్రాథమిక చికిత్స అందించారు. మరింత మెరుగైన చికిత్స కోసం బాధితుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.