'వైద్యం సామాన్యులకు అందిన రోజే నిజమైన అభివృద్ధి'

SRD: వైద్యం సామాన్యులకు అందిన రోజే నిజమైన అభివృద్ధి అని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. గురువారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరి హాస్పటల్, రిహాబిలేషన్స్ సెంటర్‌ను ప్రారంభారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BJP నాయకుడు రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.