'పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట'

'పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట'

WGL: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటయ్య అన్నారు. గురువారం వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామానికి చెందిన పలువురు అర్హులైన లబ్ధిదారులకు స్థానిక నేతలతో కలిసి మార్కెట్ ఛైర్మన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజల సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆయన తెలిపారు.