'కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

'కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

MLG: మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి ప్రతి రెవిన్యూ గ్రామంలో కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య ఆదివారం డిమాండ్ చేశారు. మల్లంపల్లి మండలంలో రైతుల సమస్యలు తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారులు క్వింటాల్‌కు రూ. 1800కే కొనుగోళు చేస్తుండగా, ప్రభుత్వం ప్రకటించిన రూ. 2400 రైతులకు అందడం లేదని తెలిపారు.